కొత్తగా పెళ్ళైన జంట శోభనపు గదిలో ఉన్నారు…. ఆ అబ్బాయికి అసలు ఎంజాయ్ ఎలా చేయాలో తెలియదు… అతనికి అదే మొదటిసారి…. ఆ అమ్మాయి తన బట్టలు విప్పేసి బెడ్ పై పడుకుని ఆ అబ్బాయిని ఇలా అడిగింది…”నాకు ఏం కావాలో నీకు తెలుసా…?
ఆ అబ్బాయి అందుకు తల అడ్డంగా ఊపుతూ ”నాకు తెలియదు…” అని జవాబిచ్చాడు…
ఆ అమ్మాయి ఇలా అయితే అతను తనను ఏమీ చేయడని అర్థం చేసుకుని తన కాళ్ళని విడదీసి మంచానికి ఆ చివరా ఈ చివరా వేసి పడుకుని మళ్ళీ అదే ప్రశ్న అడిగింది… దానికి ఆ అబ్బాయి కోపంగా ”అంటే ఈ మంచం మొత్తం నీవు ఆక్రమిస్తే మరి నేను ఎక్కడ పడుకోవాలి….?”
అమ్మాయి….”ఆ….??!!”
No comments:
Post a Comment