ఒక హాస్పిటల్ బయట ఇద్దరు వ్యక్తు కూర్చుని ఉంటారు. అందులో ఒకరు ఏడుస్తూ ఉంటారు. రెండోవాడు ”ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్..? అని అడిగాడు.
మొదటివాడు : ”నేను బ్లడ్ టెస్ట్ కోసం వస్తే వాళ్ళు నా వేలు కోసేశారు….”
ఇది విన్న రెండోవాడు ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెతాడు…. అది చూసి రెండోవాడు ”ఏమైంది ఎందుకు అంత గట్టిగా ఏడుస్తున్నావ్…?”
No comments:
Post a Comment