Tuesday, October 26, 2010

Telugu Sex Jokes, ఇబ్బందిగా


ఒక యువకుడు తన ప్రియురాలిని బయటకు తీసుకువెళ్ళాలని ఆమె ఇంటికి వెళ్తాడు….ఆమె ఇంకా రెడీ కాకపోవడంతో ఒక సోఫాలో కూర్చుంటాడు. అతనికి కడుపులో గాభరాగా ఉండి బాంబులు వస్తుంటాయి… కానీ అతను బాంబు వేస్తె అక్కడి వారికి ఇబ్బందిగా ఉంటుందని వేయడం ఆపేస్తాడు. ఇంతలో పెంపుడు కుక్క వచ్చి అతని పక్కన కూర్చుంటుంది… దాని చూసి ఆ యువకుడికి
ఒక ఐడియా వస్తుంది ఒకవేళ ఇప్పుడు బాంబు వేసినా అది కుక్క వేసిందని అందరూ అనుకుంటారు అని బాంబు వేస్తాడు… ప్రియురాలి అమ్మ కుక్కని అదిలిస్తుంది… దీనితో సంతోషించిన యువకుడు మళ్ళీ మరోమారు బాంబు వేస్తాడు… ఈసారి ప్రియురాలి అమ్మ కుక్కని గట్టిగా తిడుతుంది కానీ కుక్క అక్కడినుండి వెళ్ళదు… యువకుడుకి మళ్ళీ బాంబు వస్తే వేస్తాడు ఈసారి ప్రియురాలి అమ్మ కుక్కతో
”ముందు అక్కడి నుండి లే… లేకపోతె అతను ఇక్కడే దొడ్లోకి వెళ్ళేలా ఉన్నాడు….”

No comments:

Post a Comment