బాస్ సెక్రటరీతో సెక్స్ లొ పాల్గొనాలని అనుకుంటాడు … సెక్రటరీని పిలిచి ”మనం సెక్స్ లొ పాల్గొందాము పద ఇంట్లో మా ఆవిడ కూడా లేదు పుట్టింటికి వెళ్ళింది…”
సెక్రటరీ సరే అని బాస్ ఇంటికి బయలుదేరుతుంది ఇంతలో సడెన్ గా గుర్తుకొచ్చి పర్సులో చూసుకుంటుంది దానిలో గర్భనిరోధక మాత్రలు ఉండవు… ”అయ్యో నేను మాత్రలు మర్చిపోయాను… ఇప్పుడు వద్దు…”
బాస్ : ఏం ఫర్వాలేదు నేను ఇంటికి వెళ్ళిన తరువాత నా భార్య దాచిపెట్టే కండోమ్ తొడుక్కుని సెక్స్ లొ పాల్గొంటాను …”
ఇద్దరూ బాస్ ఇంటికి చేరుకుంటారు. బాస్ బెడ్ రూంలో కండోమ్స్ గురించి వెతుకుతూ ఉంటాడు కానీ అవి దొరకవు… ”ఛీ… దీనికి నేనంటే అసలు నమ్మకం లేదు అందుకనే దానితో పాటు కండోమ్స్ కూడా తీసుకెళ్ళిపోయింది….
Tuesday, October 26, 2010
మనం సెక్స్ లొ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment