ఒక యువకుడు ఐదవ అంతస్తుపై నిలబడి క్రిందకు చూస్తుండగా అతనికి ఒక అమ్మాయి పల్చుని బట్టలతో బాత్ టబ్ లో స్నానం చేస్తూ కనిపించింది. ఆ యువకుడు ఆమెను వరుసగా మూడురోజుల పాటు చూసి ఆమె పై మోజుపడి ఒక లెటర్ వ్రాసి ఆ అమ్మాయికి పంపించాడు. అందులో ఇలా రాసి ఉంది…. ఒకవేళ నీవు నన్ను ప్రేమించానని భావిస్తే నీ పల్చని బట్టలను విడిచి పెట్టేయ్ లేక నీవు నన్ను ప్రేమించడం లేదని భావిస్తే నీ పల్చని బట్టలను ఇరవై సార్లు మెల్లిగా పది సార్లు ఫాస్ట్ గా తీసి వేసుకో….
No comments:
Post a Comment