ఒక రోజు భర్త పనిలోంచి తొందరగా ఇంటికి తిరిగి వచ్చాడు. బెడ్ రూంలో తన భార్య ప్రక్కన పడుకున్న తన స్నేహితుడు రాజును చూసి కోపం వచ్చి అతన్ని తన పిస్టల్ తో కాల్చి చంపాడు. అది చూసిన భార్య నువ్వు ఇలా నాతో ఎంజాయ్ చేసేవారందరినీ కాల్చ్ఝుకుంటూ పొతే రేపు నీకు స్నేహితుడనేవాడు కనిపించడు.
No comments:
Post a Comment