Monday, November 1, 2010

రెండు నిమిషా..


భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని టీవీలో వస్తున్నా బాక్సింగ్ చూస్తున్నారు…. ఆ బాక్సింగ్ రెండు నిమిషాలలో అయిపొయింది. అది చూసి భర్త ”నాకు చాలా బాధగా వుంది… మరీ ఇంత తక్కువ సమయంలో అయిపోయిందా…?”
భార్య : ”ఇప్పుడు తెలుసిందా నేను ఎంత బాధ పడుతున్నానో….”

No comments:

Post a Comment