Monday, November 1, 2010

ఎద పొంగులపై


ఒక పడుచు భర్తకు తనపై ఇష్టం లేదని అనుమానం వచ్చింది. అందుకు ఆమె ఒక టాటూ ఇష్ట్ వద్దకు వెళ్ళి B B అనే అక్షరాలూ తన రెండు ఎద పొంగులపై వేయమని అడిగింది. దానికి ఆ టాటూ ఇష్ట్ దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మీరు ముసలివాళ్ళు అయిన తరువాత ఆ అక్షరాలూ మీ శరీరంలో కలిసిపోతాయి. అందుకు మీరు ఈ అక్షరాలను మీ చెరో పిరుదులపై వేయించుకోండి అని సలహా ఇచ్చాడు. దానికి ఆ పడుచు అంగీకరించి ఆ అక్షరాలను తన పిరుదులపై వేయించుకుని ఇంటికి వెళ్ళి తన భర్త ఇంటికి తిరిగి రాగానే అతని ముందు వంగుని తన స్కర్ట్ ను పైకి లేపి అతనికి ఆ అక్షరాలను చూపించి ఎలా ఉన్నాయి అని అడిగింది. దానికి ఆ భర్త ఎవరే ఈ BOB అని గట్టిగా అరిచాడు.

No comments:

Post a Comment