Monday, November 1, 2010

సత్య “నిత్యా” నందవల్లభుడు..


సత్య “నిత్యా” నందవల్లభుడు..


నిత్యానంద పేరు ఇప్పుడు హాట్ హాట్ గా వినిపిస్తుంది ఎందుకు..? సత్యాలను వల్లబోసే నిత్యానందుడు కాస్తా కామానందుడు అయ్యాడు కాబట్టి. అబ్బో ఆయన భగవద్గీతని ఎంత చక్కగా ప్రభోదిస్తారో.. అంతే చక్కగా కామ పాఠాలు కూడా చెబుతాడని దేశం మొత్తం అర్థం చేసుకుంది. సినీ హీరోయిన్ రంజిత తో రొమాన్స్ అదరగొట్టిన నిత్యానందుడు ప్రస్తుతం శ్రీ కృష్ణ జన్మ స్థానంలో ఊచలు లేక్కపెడుతున్నాడు. ఒక్క రంజిత తోనే కాదండోయ్ ఇంకా ఎందరో సినీ నటీమణులు ఆయన దగ్గర కామ పాఠాలు నేర్చుకున్నారని వినిపిస్తూంది.. ఇంతకీ లేడీస్ ని యిట్టె ఆకట్టుకునే నిత్యానందుడి దగ్గర అంత ప్రత్యేకత ఏమి ఉందా అని స్వామీజీ నే అడిగితే లేడీసంతా తనపై మనసు పారేసుకోవడానికి కారణం ఏమిటంటే “నేను అసలు మగవాడినే కాను” అని సెలవిచ్చేసాడు. అంతే.. నిత్యానందుడు కాస్తా కొజ్జానందుడు అయిపోయి మన సెక్సీ హీ(జీ)రోస్ లో స్థానం సంపాదించు కున్నాడన్నమాట. హూ… మగతనం లేని స్వామీజీల దగ్గరికి లేడీసులు క్యూలు కడుతున్నారు కాని అన్నీ పర్ ఫెక్ట్ గా వున్న మనదగ్గరికి మాత్రం ఎవరూ రారు.. ఏమిటో.. !!

No comments:

Post a Comment