ఒక యువకుడు బ్యూటీపార్లర్ కి వెళ్ళి కుర్చీలో కూర్చుని ”నాకు షేవింగ్ చేయాలి. అలాగే నా ఒంటిని మసాజ్ చెయ్యాలి.”
పార్లర్ యజమాని ఒక యువతిని అతనికి షేవింగ్ చేసి బాడీ మసాజ్ చేయమని పురమాయించాడు.
యువతి ముందుకు వంగి యువకుని పాదాలు మర్ధనా చేయడం ప్రారంభించింది. ఆమె వేసుకున్న స్కర్ట్ లో నుండి అతనికి ఆమె ఎద పొంగులు కనిపిస్తూ ఉండగా యువకుడు ఆమెతో ఇలా అన్నాడు “అమ్మాయ్ పద మనం అలా వెళ్ళి హోటల్ లో కాసేపు గడిపి వద్దాం.
యువతి : నాకు పెళ్ళయింది… ఇలాంటి వాటికి మా ఆయన ఒప్పుకోడు…
యువకుడు : ఫర్వాలేదు నేను ఎవ్వరికీ చెప్పను అలాగే ఈ పార్లర్ యజమానికి కూడా కొంత సొమ్ము ఇస్తాను…. మీ ఆయనకీ ఓవర్ టైం చేశాను అని చెప్పు…
యువతి : నువ్వే వెళ్ళి చెప్పు ఈ పార్లర్ యజమానే నా భర్త….
Tuesday, October 26, 2010
ఓవర్ టైం…
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment