ఒక రిటైర్ అయిన వ్యక్తీ తన ఇంటికి రక్షణ కావాలని సెక్యూరిటీ ఆఫీసుకు వెళ్ళి అక్కడి రిసెప్షనిస్ట్ ని అడిగాడు… అందుకు ఆమె అతన్ని తన వయసు నిరూపించే డ్రైవింగ్ లైసెన్స్ చూపించమంది దానికి ఆ వ్యక్తీ తన జేబులో చూసుకోగా అందులో డ్రైవింగ్ లైసెన్స్ కనిపించదు… ”నేను నా డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో మరిచి పోయి వచ్చాను… రేపు మళ్ళీ వస్తాను అని చెప్పాడు… దానికి రిసెప్షనిస్ట్ అవసరంలేదు… మీరు షర్ట్ విప్పండి అని చెప్పి అతను షర్ట్ విప్పదీయగా అతని ఛాతీపై ఉన్న తెల్లవెంట్రుకలు చూసి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు… మీ ఛాతీపై ఉన్న తెల్లవెంట్రుకలు చాలు…” అని అతన్ని పంపించివేసింది. ఆ వ్యక్తీ ఇంటికి వచ్చి తన భార్యతో సెక్యూరిటీ ఆఫీసులో జరిగింది చెప్పాడు… అప్పుడు భార్య ”మీరు ఫ్యాంటు విప్పాల్సింది … అది కూడా పనిచేయదని తెలిసి ఉంటె ఇవాల్టి నుండే మనకి రక్షణ కల్పించేవారు…
Tuesday, October 26, 2010
రక్షణ కావాలని
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment