Tuesday, October 26, 2010

బట్టలు లేకుండా


కొత్తగా పెళ్ళైన కూతురుని చూడటానికి ఆమె ఇంటికి వెళ్ళింది తల్లి. ఆమె తలుపు తట్టగానే కూతురు తలుపు తీసింది … కానీ ఆమె ఒంటిపై బట్టలు లేవు.
తల్లి : ఏమిటి ఒంటి మీద అసలు బట్టలు లేకుండా ఉన్నావ్…? ఏం చేస్తున్నావ్…?
కూతురు : మీ అల్లుడు నన్ను ఒక్క క్షణం కూడా విడిచి ఉండటం లేదు… ఇది లవ్ డ్రస్…
తల్లి వెళ్ళిపోయి మరలా ఒక పది రోజుల తర్వాత వచ్చి తలుపు తట్టింది. మళ్ళీ కూతురు ఒంటిమీద బట్టలు లేకుండా వుంది.
తల్లి : ఏమిటి ఒంటి మీద అసలు బట్టలు లేకుండా ఉన్నావ్…? ఏం చేస్తున్నావ్…?
కూతురు : ఇది లవ్ డ్రస్ అని చెప్పాను కదా….?
కూతురు మాటలు విన్న తల్లి తను కూడా ఇలా ట్రై చేయాలని నిశ్చయించుకుని ఇంటికి వెళ్ళి డ్రెస్ విప్పేసి కూర్చుంది. ఇంతలో ఆమె భర్త వచ్చి తలుపు కొట్టాడు. ఆమె వెళ్ళి తలుపు తీసింది. అతను భార్యను అలా చూసి ”ఏంటిది ఇలా వున్నావ్?”
తల్లి కూతురు తనతో చెప్పిన మాటలనే అతనికి చెప్పింది ”ఇది లవ్ డ్రెస్…”
భర్త ఒకసారి కింద నుండి పైదాకా చూసి ”కొంచెం ఇస్త్రీ చేస్తే బాగుండేది” అని అన్నాడు.

No comments:

Post a Comment