భార్య భర్తతో ”నేను లండన్ వెళ్తున్నాను అక్కడి నుండి నీకు ఎం తీసుకురాను…?”
భర్త : ఒక చక్కని అమ్మాయిని తీసుకుని రా…
కొన్ని రోజుల తర్వాత భార్య లండన్ నుండి తిరిగి వస్తుంది…
భర్త : నేను అడిగింది తీసుకుని వచ్చావా…?
భార్య : ఆ తీసుకువచ్చాను కానీ తొమ్మిది నెలలు ఆగాలి మరి….
భర్త : ….అ ….!!
No comments:
Post a Comment