Wednesday, October 27, 2010

సంబంధం

సంబంధం


పెళ్ళాం : రోషంగా…. మీకు మన పక్కింటి నేహకు సంబంధం ఉందని నాకు అనుమానంగా ఉంది.
మొగుడు : (ఆశ్చర్యంగా) అది నువ్వెలా చెప్పగలవు….?
పెళ్ళాం : నిన్న నేహ భర్త మనింటికి వచ్చినప్పుడు అతను మీ అండర్ వేర్ వేసుకుని ఉన్నాడు….!

No comments:

Post a Comment