Tuesday, October 26, 2010

తన ఒంటిపై ఉన్న


ఒక యువకుడు రోడ్డుపై వెళుతుండగా ఒక వేశ్య అతన్ని చూసి ”ఏయ్… ఇటు రా మనం ఎంజాయ్ చేద్దాం” అని పిలిచింది.
అందుకు ఆ యువకుడు ”సరే” అని ఆ వేశ్య వెంట ఆమె ఇంటికి వెళ్ళాడు…
ఆ వేశ్య తన ఒంటిపై ఉన్న బట్టలు విప్పేసి అతని ఎదురుగా నిలుచుంది… ఆ యువకుడు ఆ వేశ్యను చూస్తూ ఉన్నాడు తప్ప ఆమెని ఏమీ చేయడం లేదు.
అందుకు ఆ వేశ్య ”ఏయ్… ఏమిటి నువ్వు ఏమీ చేయడం లేదు…?”
యువకుడు : నేను నీతో ఎంజాయ్ చేస్తే డబ్బులు ఇవ్వాలి…. కానీ నిన్ను ఇలా చూస్తూ నిలబడితే డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు కదా … ”

No comments:

Post a Comment