Wednesday, October 27, 2010

బట్టలు తీసి…


రాము : ఒరేయ్ ఇంత ఖరీదైన బండి నీకెక్కడిది రా …?
సోము : నిన్న రాత్రి నేను ఇంటికి నడుచుకుంటూ వెళుతుంటే ఒక అందమైన అమ్మాయి ఈ బండిపైన వచ్చి బైక్ ప్రక్కన పడేసి… బట్టలు తీసి నిలబడి నీకు ఏమి కావాలో తీసుకో అంది….’
రాము : మంచి పని చేశావు…. ఎలాగూ నీకు ఆవిడ బట్టలు సరిపోవు కదా…!

No comments:

Post a Comment