Tuesday, October 26, 2010

చాలా పొడవుగా


ఒక అమ్మాయి బార్ లోకి వెళ్ళి కూర్చుని మందు తాగుతుండగా ఆమెకి ఎదురుగా ఉన్న టేబుల్ వద్ద ఒక యువకుడు టేబుల్ పైన కాళ్ళు పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతని వేసుకున్న షూస్ చాలా పొడవుగా ఉన్నాయి. ఆ అమ్మాయి అది చూసి ‘ఓహ్ ఎంత పెద్ద పాదాలు … నేను ఇంతవరకూ ఇంత పెద్ద పాదాలు కలిగిన యువకుడితో ఎంజాయ్ చెయ్యలేదు’ అని అనుకుని అ యువకుడి దగ్గరకు వెళ్ళి ”నీ పాదాలు చాలా పెద్దగా వున్నాయి … నువ్వు నాకు నచ్చావు… మనం ఎంజాయ్ చేద్దాం …” అంది.
ఆ యువకుడు సరే అని ఆమెని తీసుకుని ఇంటికి వెళ్ళి ఆమెతో ఎంజాయ్ చేస్తాడు. మరునాడు ప్రొద్దుట అతను బయటికి వచ్చి ”హాయ్ …! నీకు సంతృప్తి కలిగిందా …? ” అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి ”ఛ… ఇదిగో ఈ డబ్బు తీసుకునివెళ్ళి నీ కాళ్ళకు సరిపోయే షూస్ కొనుక్కో…” అని చెప్పింది.
యువకుడు : ”ఆ…..??”

No comments:

Post a Comment