Wednesday, October 27, 2010

నా పాలిండ్లు…


భార్య అందాన్ని పొగడలేక ఆమెకి ఒక అద్దం కొనిచ్చాడు భర్త…భార్య రోజూ స్నానం చేసి తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ ఉండేది. ఒకనాడు ఆమె భర్త వద్దకు వచ్చి “చూసారా నా పాలిండ్లు చిన్నవిగా ఉన్నాయి… ఏం చేయమంటారు…?
భర్త : ఒక పని చేయి టాయిలెట్ పేపర్ తీసుకుని నీ పాలిండ్ల మధ్య రోజూ కొంత సేపు రుద్దు…
భార్య వెంటనే అద్దం ముందు నిలబడి టాయిలెట్ పేపర్ తొ పాలిండ్ల మధ్య మర్ధనా చేయడం ప్రారంభించింది. కొన్ని క్షణాల తరువాత ”ఇంకా ఎంతసేపు చేయాలి….?”
భర్త : అప్పుడే ఎలా పెరుగుతాయి అవి మెల్లిగా పెరుగుతాయి అవి పెరగడానికి కొంత కాలం పడుతుంది.
భార్య : టాయిలెట్ పేపర్ తో మర్ధనా చేసినంత మాత్రాన పాలిండ్లు పెరుగుతాయని మీరు ఎలా చెప్పగలరు…?
భర్త : నువ్వు రోజూ టాయిలెట్ పేపర్ తో పిరుదుల మధ్యన రుద్దితే అవి పెరగడం లేదా …. ఇవికూడా అంతే….

No comments:

Post a Comment