Wednesday, October 27, 2010

తన ప్రియుడితో


ఒక భార్య తన ప్రియుడితో బెడ్ పై శృంగారంలో ఉంటుంది….. ఇంతలో ముఖద్వారం తలుపు తీసిన చప్పుడైంది.
భార్య ప్రియుడితో : ”త్వరగా లెగు మా ఆయన వచ్చారు… నువ్వు గది మూలలో నిలబడు” అని చెప్పి అతని ఒంటికి నూనె రాసి పౌడర్ అద్దింది.
భర్త లోపలికి వచ్చి : ఏమిటిది ఇది ఇక్కడికి ఎలా వచ్చింది…?” అని అడిగాడు.
భార్య : మన పక్కింటి వాళ్ళు సింగపూర్ నుండి రెండు బొమ్మలు తెప్పించుకున్నారు… వాళ్ళ నడిగి నేను ఒకటి తీసుకున్నాను”
భార్యాభర్తలిద్దరూ పడుకున్నారు. భర్త అర్థరాత్రి లేచి ఫ్రిజ్ లొ నుండి పాలు, పళ్ళు తీసుకుని ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకో .
నేను కూడా ఇలాగే రెండు రోజులు నిలబడ్డాను… కానీ ఎవరూ నాకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు…..” అన్నాడు.

No comments:

Post a Comment