ఇద్దరు యువకులు ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్నారు. మొదటి వాడు మరోకడితో ఇలా అంటున్నాడు ”రేపు నా భార్య పుట్టినరోజు ఆమెకు ఏమి ప్రజంటేషన్ ఇవ్వాలో నాకు అర్థం కావడంలేదు… ఆమెకు అన్నీ ఉన్నాయి… ఏది కావాలన్నా కొనుక్కునేంత ఆస్తి వుంది…”
రెండోవాడు బాగా ఆలోచించి …”నాకు ఒక ఐడియా వచ్చింది… నువ్వు ఒక కాయితం మీద ఇలా రాసి ఇవ్వు ‘నీకు రెండు గంటల ఎంజాయ్ మెంట్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నాను’ ఎందుకంటే ఆమెని ఎలాగూ నువ్వు సుఖపెట్టగలవు ఇలా చేస్తే ఇద్దరూ ఎంతో ఎంజాయ్ మెంట్ పొందగలరు”.
మరుసటి రోజు మళ్ళీ ఇద్దరూ ఒకేచోట కలుసుకున్నారు…
రెండోవాడు అదేంటి అలా నీరసంగా ఉన్నావు రాత్రి బాగా ఎంజాయ్ చేసి ఉంటావు…”
మొదటివాడు ”నీ మొహం … నేను ఆ స్లిప్ ఇవ్వగానే ఆమె ‘థాంక్స్ అని అంటూ నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని, కౌగలించుకుని… బయటకు వెళ్ళిపోతూ రండుగంటల తరువాత కలుస్తాను” అని చెప్పి వెళ్ళిపోయింది.
Tuesday, October 26, 2010
ఆమెకు అన్నీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment