కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ ట్రిప్పులొ ఉంటారు.
భర్త : “ఇదిగో నా డ్రాయర్ వేసుకో….?”
భార్య అది వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ అది ఆమె నడుము దగ్గర పట్టదు.
భర్త : ”చూశావా అది నీకు సరిపోదు ఎందుకంటే మా ఇంట్లో నేనొక్కన్నే డ్రాయరు వేసుకునేది.”
భార్య తన డ్రాయరు తీసి ఇచ్చి ”ఇదిగో దీన్ని వేసుకుని చూడు….”
భర్త వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అది అతని మోకాళ్ళ దగ్గర ఇరుక్కుపోతుంది.
భార్య : “చూశావా అది నీకు సరిపోదు ఎందుకంటే నీకంటే ఇంతకుముందు చాలా మంది మగాళ్ళు నా డ్రాయరు వేసుకోవడానికి ప్రయత్నించారు….”
No comments:
Post a Comment