పాలవాడితో ఇంటి యజమాని….యజమాని : ఏంటీ…? రెండు రోజుల నుండి నువ్వు పాలు తీసుకురావడం లేదు…?పాలవాడు : మా వదినకి ఒంట్లో బాగోలేదు అందుకే…యజమాని : అయితే నీవు గేదె పాలు తీసుకురావలసింది…..
No comments:
Post a Comment