భర్త : టిఫిన్ పెట్టు ఆఫీసుకు వెళ్ళాలి.
భార్య : ఏమిటి రాత్రి మీరు కలలో రాణీ రాణీ అని కలవరిస్తున్నారు…?
భర్త : ఓహో అదా…. నిన్న నేను ఒక గుర్రంపై పందెం కాసి 500 గెలిచాను … దాని పేరే రాణీ….
భర్త ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం ఇంటికి రాగానే భార్య కోపంగా ఉండడం చూసి…. ”ఏమిటీ అంత కోపంగా ఉన్నావు….?”
భార్య : ఆ… నిన్న మీరు ఎక్కిన గుర్రం ఫోన్ చేసింది… మీరు ఇంకా 300 వందలు ఇవ్వాలటగా….!
భర్త : ఆ…..?
No comments:
Post a Comment