Wednesday, October 27, 2010

కండోమ్స్


మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కండోమ్స్ చూసి భర్త అవి కొని భార్యకు ఫోన్ చేసి ”మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కండోమ్స్ కొన్నాను…”
భార్య : “అవి అంత బాగున్నాయా …. వాటి స్పెషాలిటీ ఏమిటీ…?”
భర్త : “ఇవి ఒలంపిక్స్ కండోమ్స్ …. అవి మూడు రకాలు ‘గోల్డ్, సిల్వర్, బ్రాంజ్”’
భార్య : ”మరి నువ్వు ఏ రకం కొన్నావు….?”
భర్త : “నేను ‘గోల్డ్’ రకం కొన్నాను…”
భార్య : “అవి ఎందుకు కొన్నావు…. నువ్వు సిల్వర్ తీసుకోవలసింది నువ్వు రెండోవాడివి కదా….”

No comments:

Post a Comment