ముగ్గురు నన్స్ మాట్లాడుకుంటున్నారు…
మొదటి నన్ : నిన్న నేను ఫాదర్ రూం క్లీన్ చేస్తుంటే సెక్స్ సినిమాల సీడీలు చూసాను”
”వాటిని ఏం చేశావు…?” అని అడిగారు మిగతా ఇద్దరు నన్స్.
మొదటి నన్ : ”వాటిని బయట పారేశాను…”
రెండో నన్ : ”నీకైతే సీడీలు మాత్రమే దొరికాయి కానీ నిన్న నేను ఫాదర్ బట్టలు బీరువాలో పెట్టడానికి వెళ్ళినప్పుడు దానిలో నాకు కండోమ్స్ కనిపించాయి…
”మరి నువ్వేం చేశావు వాటిని…?”
రెండో నన్ : ”నేను వాటికి కన్నాలు పెట్టాను….”
”ఎంత పని చేశావే….?” అంటూ మూడొ నన్ కిందపడిపోయింది….
No comments:
Post a Comment