Tuesday, October 26, 2010

ఆ ఒంటెను…


పర్వత శ్రేణుల్లో వున్న ఆర్మీ కాంప్ కి కొత్తగా వచ్చిన కమాండర్ వారి టెంట్ కి సమీపంలో వున్న ఒంటెను చూసి గార్డ్ తో ఇలా అన్నాడు ”ఆ ఒంటె ఇక్కడ ఎందుకుంది…?”
గార్డ్ : సైనికులు అప్పుడప్పుడూ ఒంటరిగా ఫీలవుతూ ఉంటారు కదా… మరి ఇక్కడ స్త్రీలు కూడా లేరు…. అందుకే సైనికులు ఒంటెను తెచ్చుకున్నారు…” అని జవాబు చెప్పాడు.
కొన్ని వారాల తర్వాత కమాండర్ కూడా ఒంటరిగా ఫీలవడం మొదలు పెట్టాడు వెంటనే గార్డ్ ని పిలిచి ”వెళ్ళి ఆ ఒంటెను ఇక్కడకు తీసుకురా…” అని ఆర్డర్ వేశాడు.
గార్డ్ ఒంటెను తీసుకుని వచ్చి కమాండర్ టెంట్ లోకి పంపించాడు. కొద్ది నిమిషాల తర్వాత కమాండర్ డ్రాయర్ వేసుకుంటూ టెంట్ బయటకు వచ్చి ”అయితే మిగతా వారు కూడా ఇలా ఆనందిస్తున్నారన్నమాట”
గార్డ్ : లేదండీ మేము టౌన్ కి వెళ్ళాలంటేనే ఒంటెను వాడుతుంటాం….!!”
కమాండర్ : ఆ….!!!??

No comments:

Post a Comment