Wednesday, October 27, 2010

చాలా చిన్నగా


భార్య కంప్యూటర్ ఆన్ చేసి భర్తని “”ఏమండీ…! మీ పాస్ వర్డ్ ఏంటీ…?”
భర్త : ”సెక్స్” అని చెప్పాడు.
భార్య : కిల కిలా నవ్వింది….
భర్త : ఎందుకలా నవ్వుతున్నావు…?
భార్య : ఎందుకంటే కంప్యూటర్ మీది… అదే…. మీ పాస్ వర్డ్!! చాలా చిన్నగా వుంది అని చెప్తుంది!

No comments:

Post a Comment