యాభై సంవత్సరాల క్రితం పెళ్ళైన వృద్ధ దంపతులలొ భార్య అంటుంది….”ఏమండీ మీరు మన పెళ్ళైన కొత్తలో నాకు ఎంత దగ్గరగా కూర్చునేవారు…?
భర్త ఆమెకి దగ్గరగా జరిగాడు.
భార్య : ఏమండీ మీరు నన్ను ఎంత గట్టిగా కౌగిలించుకునేవారో కదా…?
భర్త ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు.
భార్య : ”ఏమండీ మీరు నన్ను కౌగలించుకుని చెవిని కొరుకుతూ, ముద్దు పెట్టుకునేవారు కదా అంది”
భర్త లేచి నడవడం మొదలుపెట్టాడు.
భార్య : ఏమండీ ఎక్కడికి …?
భర్త : ఉండు నేను కట్టుడు పళ్ళు పట్టుకోవడం మరిచిపోయాను… అవి పెట్టుకుని వస్తాను….
No comments:
Post a Comment