Tuesday, October 26, 2010

తన భర్త మరో


భార్య ఆఫీసు నుండి తొందరగా ఇంటికి వచ్చి బెడ్ పైన తన భర్త మరో యువతితో పడుకోవడం గమనించి గట్టిగా అరుస్తూ ”నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను…. ఇక ఎప్పటికీ తిరిగి రాను”
భర్త : (భార్యను బ్రతిమిలాడుతూ) నేను చెప్పేది విను… నేను ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె దయనీయ స్థితిలో నాకు కనిపించింది… ఆమె ఒంటిపై దుస్తులు సరిగ్గా లేవు…. ఆకలితో అలమటించి పోతుంది… ఒంటి నిండా బురదతో ఉండటంతో ఇంటికి తీసుకువచ్చి ఆమెకు నీ పాత దుస్తులు, పాత చెప్పులు, తినడానికి అన్నం పెట్టాను… ఆమె అన్నం తిన్న తరువాత ఆమెను వెళ్ళిపోమన్నాను ఆమె గుమ్మం వరకూ వెళ్ళి ‘నీ భార్య ఉపయోగించనవి ఇకా ఏమైనా మిగిలిపోయాయా అని అడిగింది… అందుకే నేను అలా….”

No comments:

Post a Comment