ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పార్క్ లో కలుసుకున్నారు. వారిద్దరూ ఇష్టపడి అమాయి ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు. వారిద్దరూ అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళగానే అబ్బాయి తన షర్ట్ విప్పేసి చేతులు కడుక్కున్నాడు. తరువాత ఫ్యాంట్ విప్పేసి మళ్ళీ చేతులు కడుక్కున్నాడు. అది చూసిన అమ్మాయి ”నువ్వు డెంటిస్ట్ వి కదూ అని అడిగింది.” అబ్బాయి ఆశ్చర్యంగా చూస్తూ ”అవును నీకెలా తెలుసు ”అని అడిగాడు…? దానికి ఆ అమ్మాయి ”ఎం లేదు నీవు ఊరూర్కే చేతులు కడుక్కోవడం చూసి గెస్ చేశాను” అని చెప్పింది .అటు వరువాత ఇద్దరూ ఎంజాయ్ చేసిన తరువాత ఆ అమ్మాయి ”నువ్వు గొప్ప డెంటిస్ట్ వి అనుకుంటా” అని అంది. దానికి అతను ”అవును నీకు ఎలా చెప్పగలిగావు…?” ఆ అమ్మాయి చిరాకుగా మొహం పెట్టి ”అసలు ఎం జరిగిందో ఇప్పటివరకూ తెలియలేదు”.
అబ్బాయి…”ఆ….!!”
Tuesday, October 26, 2010
ఎంజాయ్ చేద్దా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment