Wednesday, October 27, 2010

వాళ్ళు బెడ్ మీద


ఒక చిన్న పిల్లాడు టిఫిన్ తింటూ నానమ్మను ఇలా అడిగాడు.
పిల్లాడు : నానమ్మా అమ్మా, నాన్న ఏరి…
నానమ్మ : వాళ్ళు బెడ్ మీద ఉన్నారు.
పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి నానమ్మను మళ్ళీ అడిగాడు
పిల్లాడు : నానమ్మా అమ్మానాన్న ఏరి?
నానమ్మ : వాళ్ళు ఇంకా బెడ్ పైనే ఉన్నారు.
పిల్లావాడు అన్నం తిని నానమ్మను మళ్ళీ అడిగాడు
పిల్లాడు : నానమ్మా అమ్మానాన్నా ఏరి?
నానమ్మ : వాళ్ళు ఇంకా బెడ్ పైనే ఉన్నారు.
పిల్లవాడు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళి వచ్చి మళ్ళీ అడిగాడుపిల్లాడు : నానమ్మా అమ్మా నాన్న ఏరి అని
నానమ్మ మళ్ళీ అదే చెప్పింది.
పిల్లాడు గట్టిగా నవ్వడం చూసి… నానమ్మ ఎంటిరా అలా నవ్వుతున్నావ్?
ఎం లేదు నానమ్మ రాత్రి నాన్న నా గదిలోకి వచ్చి వాజలైన్ అడిగారు… నేను ఫెవిక్విక్ ఇచ్చాను….

No comments:

Post a Comment