Tuesday, October 26, 2010

వాడు ఎంత…


ఒక మహిళ తన భర్త డయేరియాతో చనిపోయాడని పేపర్లో ప్రకటన ఇచ్చింది. అది చూసిన బంధువు ఒకరు ఆమెకు ఫోన్ చేసి బంధువు : నీ భర్త గనేరియాతో చనిపోయాడు… కానీ నువ్వు పేపర్లో డయేరియాతో చనిపోయాడని తప్పుగా ప్రకటన ఇచ్చావు… ఎందుకు…?
మహిళ : ఆయన గనేరియాతో చనిపోయాడని నాకు తెలుసు,కానీ నీకేం తెలుసు వాడు ఎంత వెధవో! వాడికి ఎయిడ్స్ జబ్బు కూడా ఉంది… నేను మళ్ళీ పెళ్ళిచేసుకోవాలంటే ఎలా మరి …?

No comments:

Post a Comment