Wednesday, October 27, 2010

ప్రార్ధన…

ప్రార్ధన…


కొడుకు : అమ్మా… నిన్న నాన్నగారి ఆఫీసులో నుండి ప్రార్థన వినిపించింది….
తల్లి : రోజూ ప్రార్థించటం మంచిదే కదా….!
కొడుకు : కానీ నాన్నగారు అసలు ఏమీ మాట్లాడటం లేదు…. కానీ సెక్రెటరీ మాత్రం ”ఓ మై గాడ్ … ఓ మై గాడ్” అంటుంది.

No comments:

Post a Comment