ఒక యువకుడు యువతి ఇద్దరూ రోమాన్స్ చేసుకున్న తర్వాత యువకుడు పైకి లేచి సిగరెట్ వెలిగిస్తూ ”ఇప్పుడు గనుక నా భార్య నన్ను చూస్తే చంపేస్తుంది”’ అని అన్నాడు.
యువతి : ఎందుకు నువ్వు నాతొ ఎంజాయ్ చేసినందుకా….?
యువకుడు : అది కాదు…. నేను వారం క్రితమే సిగరెట్లు త్రాగటం మానేశాను కాబట్టి….”
యువతి : ఆ….??
No comments:
Post a Comment