ఒక డాక్టర్ తన భార్యతో గొడవ పడుతూ ”అసలు నీతో నాకు సెక్స్ సుఖం లేదు… వంటలు సరిగా చేయడం కూడా రాదు” అని కోప్పడి హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు….కొంచెం సేపు తరువాత తను చేసింది తప్పనిపించి భార్యకు ఫోన్ చేస్తాడు…. పది రింగుల తరువాత
భార్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది….
డాక్టర్ : “”ఏమిటి ఫోన్ తీయడానికి ఇంతసేపు పట్టింది ఏం చేస్తున్నావు నువ్వు….?”
భార్య : ”నేను బెడ్ పై ఉన్నాను….”
డాక్టర్ : ”ఈ టైంలొ బెడ్ పై ఏం చేస్తున్నావు….?”
భార్య : నేను సెక్స్ కు పనికోస్తానో రానో అని తెలుసుకోవడానికి సెకెండ్ ఒపీనియన్ తీసుకుంటున్నాను.”
No comments:
Post a Comment