ఒక మధ్య వయస్కుడు డాక్టర్ వద్దకు వచ్చి ”డాక్టర్ గారూ…! నేను సెక్స్ లొ ఎక్కువ సేపు పాల్గోనలేకపోతున్నాను అందుకని మీరు నాకు వయాగ్రా టాబ్లెట్ రాసివ్వండి…
డాక్టర్ వయాగ్రా వ్రాసిచ్చి దీన్ని సెక్స్ లొ పాల్గొనే ఒక గంట ముందు వేసుకోవాలి అని చెప్పాడు.
అతను ఇంటికి వెళ్తూ దారిమధ్యలో టాబ్లెట్ వేసుకుని భార్యకు ఫోన్ చేసి ”నేను ఇంటికి ఒక అరగంటలో వచ్చేస్తున్నాను నువ్వు కూడా ఇంటికి వచ్చేయ్ ఎంచక్కా మనం శృంగారంలో పాల్గొందాము” అన్నాడు.
భర్త ఇంటికి వెళ్ళి భార్య కోసం ఎదురుచూస్తూ ఉండగా టాబ్లెట్ ప్రభావం చూపించింది…. అప్పటికే 55 నిమిషాలై పోయింది. ఇంతలో భార్య ఫోన్ చేసి ”నేను ఇంటికి రావడానికి ఇంకా గంట సమయం పడుతుంది” అని చెప్పింది.
అతను డాక్టర్ కి ఫోన్ చేసి ”డాక్టర్ గారు నేను టాబ్లెట్ వేసుకుని గంట అయిపొయింది కానీ మా ఆవిడ ఇంటికి రావడానికి ఇంకా గంట సమయం పడుతుందట. నన్నేం చేయమంటారు” అని అడిగాడు.
డాక్టర్ : మీ ఇంట్లో పనిమనిషితో ఎంజాయ్ చెయ్యి ఈలోపు మీ ఆవిడ ఇంటికి వచ్చేస్తుంది అని సలహా ఇచ్చాడు.
మధ్యవయస్కుడు : ”మా పనిమనిషితో అయితే నాకు వయాగ్రాతొ పనేలేదు. ఎందుకంటే నేను మా పనమ్మాయితో ఎంత సేపైనా సెక్స్ లొ పాల్గొనగలను” అని చెప్పాడా పెద్దమనిషి.
Wednesday, October 27, 2010
పనిమనిషితో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment