Tuesday, October 26, 2010

ఒక సమస్యతో


ఒక పడుచు డాక్టర్ వద్దకు వచ్చి ”డాక్టర్ గారూ నేను ఒక సమస్యతో బాధపడుతున్నాను … నేను బట్టలు విప్పి మీకు చూపిస్తాను ..” అని చెప్పి బట్టలు విప్పేసింది. డాక్టర్ ఆమెను ఎగ్జామినేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి ఆమెను పరీక్షించసాగాడు. కొంత సేపటి తరువాత ఆమె పిరుదులపై కొన్ని మచ్చలు చూసి ఇవేమిటి…? అని అడిగాడు. ఆ పడుచు అవి ఏమిటో నాకు తెలియడం లేదు…. కానీ అవి చాలా దురదగా ఉన్నాయి… అని చెప్పింది. డాక్టర్ మరింత పరీక్షగా వాటిని పరిశీలించి చూసి ఏమీ అర్థం కాలేదు. సడెన్ గా ఆమెతో ఇలా అన్నాడు… ”ఇటీవల కాలంలో నీవు కానీ జిప్సీతో ఎంజాయ్ చేసావా అని అడిగాడు. అందుకు ఆ పడుచు ”అవును డాక్టర్ గారూ అని చెప్పింది. అప్పుడు డాక్టర్ అదీ అసలు కారణం ”ఆ జిప్సీతో చెప్పు అతడు ధరించిన చెవి పోగులు బంగారపువి కావని…”

No comments:

Post a Comment