ఒక అబ్బాయి బార్ లో కూర్చుని మందు తాగుతూ ఒక అమ్మాయిని చూసి మోజుపడి ఆమెను తీసుకుని తన ఇంటికి వచ్చి ఆమెతో ఎంజాయ్ చేస్తాడు.
తరువాత రిలాక్స్ గా కూర్చుని ఆమెతో ఇలా అన్నాడు ”నీతో ఎంజాయ్ చేసిన మొదటి వ్యక్తిని నేనేనా…?”
అమ్మాయి : ఆ అబ్బాయి వంక దీర్ఘంగా చూస్తూ ”నువ్వే కావచ్చు… ఎందుకంటే నీ మొహం నాకు బాగా పరిచయంలా వుంది.”
No comments:
Post a Comment