Tuesday, October 26, 2010

నేను ఊరికే నీతో


ఒక యువకుడు బార్ లో కూర్చుని తన ముందున్న గ్లాసులోని మందుకు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక పోకిరి అది చూసి గబుక్కున వెళ్ళి ఆ గ్లాస్ అందుకుని అందులోని మందును తాగేశాడు. యువకుడు ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ పోకిరి కంగారు పడి ”ఎందుకు ఏడుస్తున్నావ్…? నేను ఊరికే నీతో జోక్ చేశాను… ఆగు నీకు ఇంకొక డ్రింక్ తెప్పిస్తాను” అని అన్నాడు.
యువకుడు : నేను అందుకు ఏడ్వడం లేదు. నాకు ఈరోజు అసలు ఏమీ బాగోలేదు. ప్రొద్దుట నాతొ ఎంజాయ్ చేసిన పనమ్మాయి మరొక యువకుడితో ఎంజాయ్ చేస్తూ ఉంది … సరేలే అని ఆఫీసుకు వెళ్ళి చూస్తే నా గర్ల్ ఫ్రెండ్ టైపిస్ట్ …బాస్ తో ఎంజాయ్ చేస్తూ ఉంది…. దానితో విరక్తి కలిగి ఇంటికి వెళ్ళి చూడగా నా భార్య మా తోటమాలితో ఎంజాయ్ చెయ్యడం చూశాను… ఛీ… ఇంక ఎందుకీ బ్రతుకు అని చచ్చిపోదామని వచ్చి గ్లాస్ లో విషం కలుపుకుని తాగుదామని చూస్తుండగా నువ్వు వచ్చి ఆ గ్లాస్ లోని మందుకు త్రాగేశావ్…!”
పోకిరి : ”ఆ….!!!!

No comments:

Post a Comment