ఒక అనుమానపు భర్త భార్యపై నిఘా పెట్టటం కోసం ఒక డిటెక్టివ్ ని నియమించాడు. అతన్ని ఫోటోలతో పాటు వీడియో కూడా తీయమన్నాడు… ఒకరోజు డిటెక్టివ్ ఫోటోలతో పాటు వీడియో కూడా తీసుకువచ్చి భర్తకు చూపించాడు… అందులో భార్య ఒకతనితో చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఉంటుంది… తర్వాత వారిద్దరూ పార్క్ లో కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటారు…. తర్వాత వారిద్దరూ ఇంటికి వచ్చి బెడ్ పై పడుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు… అది చూసి భర్త : ”అదికాదు …” అంటూ నసిగాడు
డిటెక్టివ్ : ”కళ్ళెదురుగా కనిపిస్తుంటే నువ్వు కాదంటా వేంటీ…? ఆమె నీ భార్యే…”
భర్త : ”అది కాదు నేనంటుంది… నేను అతని భార్యతో అతని ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటే వాడు ఇక్కడ నా భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు… మరి నా భార్యకు ఏ సాకు చూపి ఆమెకి విడాకులు ఇవ్వాలి…?”
Tuesday, October 26, 2010
భర్తకు చూపిం…
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment