Tuesday, October 26, 2010

రూంలోకి వెళ్ళి…


ఒక పెద్ద పార్టీలో ఒక డాక్టర్ తన భార్యతో కలిసి వచ్చాడు. అతని భార్య వేరొకరితో మాట్లాడుతూ ఉండగా ఒక అమ్మాయి డాక్టర్ వద్దకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. పార్టీలో మర్యాదగా ఉండదు కాబట్టి డాక్టర్ భార్య కాసేపు ఓపిక వహించింది. కానీ ఆ అమ్మాయి డాక్టర్ ఇద్దరూ మరొక రూంలోకి వెళ్ళిపోయి బెడ్ పై పడుకుని ఎంజాయ్ చేయసాగారు. డాక్టర్ భార్య విసురుగా ఆ గదిలోకి వెళ్లి ఇద్దరినీ విడదీసి ఆ అమ్మాయితో ఇలా అంది ”చూడమ్మాయ్ మా ఆయన ఆపరేషన్ చేసి కడుపులోని పిల్లలను బయటకు తీస్తారు కానీ పిల్లలను కడుపులో వేయరు…’

No comments:

Post a Comment