తలతిక్క మనిషికి ఒక అందమైన యువతితో వివాహం జరుగుతుంది.
భర్త తమ మొదటిరాత్రి గదిలో గోడపై ఇలా రాశాడు….” నేను ఎప్పుడంటే అప్పుడు నా ఇంటికి వస్తాను నువ్వు ఏమీ అనకూడదు…. నాకు నీ అవసరం అయినప్పుడు పిలుస్తాను అప్పుడు నువ్వు వచ్చి నా కోరికను తీర్చి వెళ్ళాలి…. నేను వేటకు వెళతాను, తాగుతాను, పేకాట ఆడతాను కానీ నువ్వు ఏమీ అనకూడదు…. నా పాత గర్ల్ ఫ్రెండ్స్ తొ తిరుగుతాను కానీ దానికీ నువ్వు ఏమీ అనకూడదు…. దీనిపై నీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పు….
భార్య అది చూసి గోడపై ఇలా రాసింది…. నాకు ఏవిధమైన అభ్యంతరం లేదు. నాకు నీ పరిస్థితులను అర్థం చేసుకునే మనసుంది అలాగే ప్రతిరోజూ సరిగ్గా ఏడు గంటలకు నేను సెక్స్ లొ పాల్గొంటాను నువ్వున్నా లేకున్నా…..
No comments:
Post a Comment