Wednesday, October 27, 2010

పక్కింటి శర్మ


భార్య (కోపంగా) : అసలు మీకు ప్రేమించడమే తెలియదు….
భర్త (చిరాకుగా) : అయితే ఈ ముగ్గురు పిల్లల్ని ఇంటర్నెట్ లొ డౌన్ లోడ్ చేసుకున్నావా…?
భార్య (సిగ్గుపడుతూ) : లేదండీ మన పక్కింటి శర్మ గారి పేన్ డ్రైవ్ లొ నుండి తీసుకున్నాను….

No comments:

Post a Comment