Tuesday, October 26, 2010

ముగ్గురు…


లెక్కల క్లాసులో పాఠాలు వినకుండా దిక్కులు చూస్తున్న రాముని లేపి టీచర్ ఇలా అడిగింది ”రామూ…! నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పు… ఒక గోడ మీద మూడు కాకులు కూర్చున్నాయి అని అనుకో ఒక కాకిని గన్ తో పేలిస్తే ఇంకా ఎన్ని కాకులు ఉంటాయి…?”
రాము : ”నేను గనుక గన్ పేలిస్తే ఆ శబ్దానికి మూడు కాకులూ ఎగిరిపోతాయి…” అని జవాబిచ్చాడు.
టీచర్ : తప్పు రామూ, ఒక దాన్ని కాలిస్తే ఇంకా రెండు కాకులు అక్కడే వుంటాయి… కానీ నీ తెలివి నాకు నచ్చింది” అని చెప్పింది. రాము : టీచర్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు సరైన సమాధానం చెప్పండి చూద్దాం… ప్రశ్నేంటంటే ముగ్గురు యువతులు ఐస్ క్రీమ్ పార్లర్ నుండి బయటకు వచ్చారు…. ఒక యువతి ఐస్ క్రీమ్ ను కోరుకుతుంది…. ఇంకొక యువతి ఐస్ క్రీమ్ నాకుతుంది… మరొక యువతి ఐస్ క్రీమ్ ని చీకుతుంది…. వీరిలో ఎవరికీ పెళ్ళయ్యింది….?”
టీచర్ : ”నా అంచనా ప్రకారం ఐస్ క్రీమ్ చీకుతున్న యువతికి పెళ్ళయి ఉంటుంది….”
రాము : తప్పు టీచర్… ఆ ముగ్గురు యువతులలో ఎవరి చేతి వెలికి ఉంగరం ఉంటుందో వారికి పెళ్ళై ఉంటుంది…. అయినా మీరు మీ అనుభవంతో చెప్పుతున్నారు కదా అది నాకు బాగా నచ్చింది.”

No comments:

Post a Comment