ఒక వృద్ధ దంపతులు తమ పెళ్ళి రోజును జరుపుకుంటూ ఉన్నారు…
భర్త : ”నువ్వు నాకు అన్ని విషయాల్లో నాకు చేదోడు వాదోడుగా ఉన్నావు ఇప్పటి వరకూ నువ్వు నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు….”
భార్య : ”నన్ను క్షమించండి.. నేను మీకు మూడు సార్లు అబద్ధం చెప్పాను… ఒకటి మనకు అబ్బాయి పుట్టినప్పుడు రెండు మళ్ళీ అమ్మాయి పుట్టినప్పుడు… నువ్వు నెలరోజులు హాస్పిటల్ లో ఉన్నప్పుడు…”
భర్త : ”అదెలా….?”
భార్య : ”శ్రీనుతో ఎంజాయ్ చేసినప్పుడు అబ్బాయిని కన్నప్పుడు…. రాజుతో ఎంజాయ్ చేసినప్పుడు అమ్మాయి పుట్టినప్పుడు…. నెల రోజులు మా బాస్ తో ఫారిన్ లో ఎంజాయ్ చేసినప్పుడు…”
భర్త : ”ఆ……” !!!??
No comments:
Post a Comment