ఒక ఊరిలో వాళ్ళందరూ ప్రతి రోజు చర్చికి వచ్చి తాము ఇతర స్తీలతో సెక్స్ జరిపామని కన్ ఫేషన్ బాక్స్ లొ కూర్చుని చర్చి ఫాదర్ కి చెపుతుంటారు.
చర్చి ఫాదర్ : ”ఇలా అయితే నేను వెళ్ళిపోతాను” అని అందరికీ చెపుతాడు.
ఊరి వాళ్ళందరికీ ఆయనంటే అభిమానం. కనుక వాళ్ళు సెక్స్ అనే దానికి “క్రిందపడిపోయాను” అనే కోడ్ పెట్టుకుంటారు.
మళ్ళీ ప్రతిరోజూ వచ్చివారు ఈ సారి క్రిందపడిపోయాను అని చెపుతుంటారు. ఫాదర్ తిన్నగా మేయర్ దగ్గరికి వెళ్ళి ”చూడు నువ్వు రోడ్ సరిగా వేయనందుకే ప్రజలందరూ రోజూ క్రిందపదిపోతున్నారు” అని చెప్పాడు. దానికి మేయర్ గట్టిగా నవ్వుతుంటాడు.
ఫాదర్ : ”అలా నవ్వకు…. గత మూడు రోజులుగా నీ భార్య కూడా క్రిందపడిపోతుంది”
మేయర్ : ఆ…..?!
Wednesday, October 27, 2010
నీ భార్య కూడా…
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment