Wednesday, October 27, 2010

మరి నన్ను సెక్స్


వయసు మీరుతున్న ఒక అమ్మాయి పేపర్ లొ ఒక ప్రకటన ఇలా ఇచ్చింది ” నాకు వరుడు కావాలి… అతను నన్ను కొట్టకూడదు… నన్ను విడిచి వెళ్ళిపోకూడదు…. సెక్స్ లొ నన్ను తృప్తి పరచాలి…”
కొన్ని రోజులు వేచి చూసినా దానికి సమాధానం రాలేదు. ఒక నాడు తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీసి చూస్తే ఒక అబ్బాయి వీల్ చైర్ లొ కూర్చుని ఉన్నాడు.
అమ్మాయి : ”నేనేమైనా సహాయం చేయగలనా” అని అడిగింది.
అబ్బాయి : మీరు వెతుకుతున్న వరుడిని నేనే ఎందుకంటే నాకు చేతులు లేవు కాబట్టి నిన్ను కొట్టలేను… కాళ్ళు లేవు కాబట్టి నిన్ను విడిచి వెళ్ళలేను …”
అమ్మాయి : మరి నన్ను సెక్స్ లొ ఎలా తృప్తి పరచగలవు…?
అబ్బాయి : మరి ఇప్పుడు నేను తలుపు దేనితో కొట్టగలిగానని అనుకుంటున్నావు….?

No comments:

Post a Comment