పిల్లలు పుట్టడం లేదని ఒక యువకుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ”డాక్టర్ గారూ… నా స్పెర్మ్ కౌంట్ చూడండి … నాకు పెళ్ళై నాలుగేళ్ళయినా ఇంత వరకూ మాకు పిల్లలు లేరు….” అని చెప్పాడు.
డాక్టర్ ఒక చిన్న బాటిల్ ఇచ్చి ”మీరు ఇంటికి వెళ్ళి మీ స్పెర్మ్ దీనిలో నింపు తీసుకురండి….” అన్నాడు.
యువకుడు మరునాడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కానీ బాటిల్ లొ స్పెర్మ్ ఉండదు….
డాక్టర్ : ”ఏమిటిది దీనిలో ఏమీ లేదు…?”
యువకుడు : ”నిన్న రాత్రి నేను కుడిచేత్తో ట్రై చేశాను, ఎడం చేతితో ట్రై చేశాను…. మా ఆవిడ కుడి చేత్తో ట్రై చేసింది…. ఎడం చేత్తో ట్రై చేసింది… నోటితో ట్రై చేసింది… నా భార్య స్నేహితురాలు కుడిచేత్తో ట్రై చేసింది… ఎడం చేత్తో ట్రై చేసింది… నోటితో ట్రై చేసింది… ”
డాక్టర్ : ”ఏమిటీ…! మీ భార్య స్నేహితురాలు కూడానా…”
యువకుడు : ”అవును డాక్టర్…! ఎంత ట్రై చేసినా ఈ సీసా మూత ఊడి రాలేదు…”
Tuesday, October 26, 2010
మీ స్పెర్మ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment