ఒక యువతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ”డాక్టర్ గారూ…! మీరు నన్ను కాపాడాలి…. నేను అందమైన అబ్బాయిలను చూస్తే చాలు వారితో ఎంజాయ్ చేసే వరకూ నాకు నిద్రపట్టదు… కానీ తరువాత నేను చేసిన పనికి కుమిలిపోతుంటాను…”
దానికి డాక్టర్ ”మీరు నిగ్రహంగా ఉండాలి… రోజూ మెడిటేషన్ చేస్తే కొన్ని రోజులకు మీరు నార్మల్ గా ఉండగలుగుతారు….
అందుకు ఆ యువతి ”అది కాదు డాక్టర్ ఆ ఆలోచనలను అలాగే ఉండనివ్వండి… కానీ నేను పశ్చాత్తాప పడకుండా ఉండేందుకు మందులు ఇవ్వండి చాలు…”
No comments:
Post a Comment