Wednesday, October 27, 2010

రాంగ్ సైడ్ ఎంట్రీ


ఒకవ్యక్తి లేడీ కానిస్టేబుల్ ని పెళ్ళిచేసుకున్నాడు. అతని ఫ్రెండ్ బజార్లో కలిసి….
ఫ్రెండ్ : ”ఏరా…! మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది….?
యువకుడు : రూ 100 ఓవర్ స్పీడ్ ఫైన్, రూ 200 రాంగ్ సైడ్ ఎంట్రీకి, రూ 500 హెల్మెట్ లేనందుకు వసూలు చేసింది అని బోర్ మన్నాడు…..

No comments:

Post a Comment